లిపోమా   లక్షణాలు 

Arrow

కొవ్వు కణజాలం ఎక్కువగా ఉండటం 

కొంతమందిలో సహజంగా అధిక కొవ్వు కణాలు పెరిగి లిపోమా ఏర్పడొచ్చు. 

బరువు పెరగడం 

అధిక బరువు ఉన్నవారిలో లిపోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

హార్మోనల్ మార్పులు 

శరీరంలోని హార్మోన్ల మార్పులు కూడా లిపోమా ఏర్పడటానికి ఒక కారణం కావొచ్చు. 

వయస్సు ప్రభావం 

ముఖ్యంగా 40-60 ఏళ్ల వయస్సు గలవారిలో లిపోమా కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

జీన్స్   ప్రభావం 

మీ కుటుంబంలో ఎవరికైనా లిపోమా ఉంటే, మీకు కూడా వచ్చే అవకాశముంది. 

ఆహారపు అలవాట్లు 

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం లిపోమా రాకుండా ఉండటానికి సహాయపడతాయి. 

లిపోమా గురించి మరిన్ని తెలుసుకోడానికి