పోషకాహార ఖజానా
ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియంతో నిండిన ఆహారం.
షుగర్ కంట్రోల్
మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరం.
ఊబకాయం తగ్గిస్తుంది
ఎక్కువకాలం పొట్ట నిండిన భావన కలిగిస్తుంది.
హృదయానికి మేలు
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యం
మలబద్ధకం, అజీర్ణం నివారించేందుకు సహాయపడుతుంది.
ఎముకలకు బలం
కాల్షియంతో నిండిన జొన్న ఎముకల బలాన్ని పెంచుతుంది.
హెల్దీ స్కిన్ & హెయిర్
యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మరిన్ని తెలుసుకోండి
Fill in some text
Learn more