PODUPU KATHALU

WhatsApp Group Join Now
101. గారు కాని గారు, ఏమిగారు?
Not a “garu” but what is it?
102. శాఖలున్నా ఆకులు లేనిది?
What has branches but no leaves?
103. అదీ లేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు?
Without it, no one eats anything. What is it?
104. ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నింటికన్నా వేగమైనది?
What revolves the entire world faster than anything else?
105. అందరూ నన్ను పట్టుకుంటారు కాని నేనే ఎవరిని పట్టుకొను; అందరూ నాతో మాట్లాడతారు కాని నేనే ఎవరితో మాట్లాడను?
Everyone holds me, but I hold no one; everyone talks with me, yet I talk to no one. What is it?
106. వరి కాని వరి, ఏమి వరి?
Not the usual crop, but what crop? What is it?
107. గీత కాని గీత, ఏమి గీత?
Not a song, but what song? What is it?
108. రాజు వారి తోటలో రోజూ కాసే పూలు! చూసే వారే కాని కోసే వారు లేరు!!?
In the king’s garden, flowers bloom daily—but none are gathered. What is it?
109. గోళము కాని గోళము, ఏమి గోళము?
Not a ball, but what ball? What is it?
110. మూసింది తెరువ! తెరువంగ అరువ!!?
It closes then opens wide—what is it?
111. అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?
When food is served, it does not fly; when not, it flies. What is it?
112. మేక తిన్నాను, తోక పారేశాను?
I ate the goat, I cut off the tail. What is it?
113. అడ‌విలో చిన్న గని, గనికి చాలా గదులు, గదికొక్క సిపాయి, సిపాయికొక్క తుపాకి?
In the forest, a small grove; in it, many rooms; a soldier for each room; a gun for each soldier. What is it?
114. చెవుల పక్క నక్కి ముక్కు మీదకెక్కుతుంది?
It climbs near the ear and onto the nose. What is it?
115. ఇల్లంతా తిరిగి మూలకు కూర్చుంటుంది?
The entire house returns and sits at the root. What is it?
116. పచ్చని పొదలో పిచ్చుక విచ్చుకుంది! తెచ్చుకోబోతే గుచ్చుకుంది?
A mad one sprouts in a green husk; when you try to pick it, it clings. What is it?
117. అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే, పరుగెత్తలేక పది మంది చచ్చారు.
When a big fruit falls on a young man’s head, ten people faint. What is it?
118. మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక మూలన పడుకుంటాము?
We all carry you, and when your need is met, we lie down at your root. What is it?
119. ఆడవారికి ఉండనిది, మగవారికి ఉండేది?
What is possessed by men but not by women?
120. మానము కాని మానము, ఏమి మానము?
Not dignity but what dignity? What is it?
121. ఆడదానికి పుట్టినింట ఒకటి, మెట్టినింట ఒకటి?
For a woman, one is born; for a man, one is raised. What is it?
122. మని కాని మని, ఏమి మని?
Not money, but what money? What is it?
123. ఆడవారు తక్కువగా మాట్లాడే నెల?
Which month do women speak less?
124. మీకు సొంతమైనది కాని, మీకన్నా మీ తోటి వారు ఎక్కువగా వాడతారు?
What is yours, yet others use it more than you do?
125. ఇళ్ళు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి?
Where are cities without houses and seas without water found?
126. మామ కాని మామ, ఏమి మామ?
Not a maternal figure, but what is it?
127. ఇంటిలో ఉంటే ప్రమోదము, ఒంటిలో ఉంటే ప్రమాదము?
In a home it brings delight; alone, it brings danger. What is it?
128. మూడు కన్నులుండు, ముక్కంటిని కాను! నిండా నీరు ఉండు, కుండను కాను!!
With three “eyes” and not a bit of its body, yet filled with water without being a pot. What is it?
129. మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?
I am the charioteer among men; without me, the world ceases. What is it?
130. మర కాని మర, ఏమి మర?
Not “mara” but what “mara”? What is it?
131. ఇక్కడ వత్తు! అక్కడ వెలుగు!!?
Here is the switch, there is the light! What is it?
132. మంచము కింద మామ! ఉరికి పోదాం రావా!!?
Under the mattress, let’s go! What is it?
133. ఇద్దరు అక్క చెల్లెల్లు, ప్రపంచం మొత్తం తిరిగి చూసినా, ఒకరినొకరు చూసుకోరు?
Even if all the sisters look back at the world, they do not see each other. What is it?
134. మతి కాని మతి, ఏమి మతి?
Not wisdom, but what wisdom? What is it?
135. ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి?
The whole house is bright, but under the roof it is dark. What is it?
136. మాములు వేళలో మర్యాదగా ఉంటుంది, ఎండకు వానకు నెత్తినెక్కుతుంది?
At the proper time, it is dignified; it rises in sun and rain. What is it?
137. ఎర్రవాడొస్తే తెల్లవాడు, పారిపోయి దాక్కుంటాడు?
When the red one appears, the white follows; when it runs away, it catches up. What is it?
138. పలుకు కాని పలుకు, ఏమి పలుకు?
Not a speech but what speech? What is it?
139. ఇవ్వకుండా తీసుకో లేనిది! తీసుకోకుండా ఇవ్వ లేనిది!!?
It cannot be taken without giving, nor given without taking. What is it?
140. మని కాని మని, ఏమి మని?
Not money, but what is it? What is it?
141. అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే, రెండవ వారు అంతే దూరం పోతారు?
Among siblings, as one goes further, so does the other. What is it?
142. పైన పచ్చ ఏనుగు, లోన తెల్ల పీనుగు?
A green elephant on top, and a white one inside. What is it?
143. ఈగ ముసరని పండు! ఇంటిలో నుండు!!?
A fruit that does not shed its husk—remains indoors. What is it?
144. బారు కాని బారు, ఏమి బారు?
Not the one that comes, but what comes? What is it?
145. ఈత చెట్టుకు ఇద్దరు బిడ్డలు?
For the banyan tree, there are two children. What is it?
146. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి!?
A demon in the orchard at night while burning by day. What is it?
147. ఊరంతా కదిలిన, ఊరగాయ కుండ కదలదు?
The whole village moves, yet the city’s pot remains unmoved. What is it?
148. బడి కాని బడి, ఏమి బడి?
Not a school, but what school? What is it?
149. చీకటి ఇంటిలో జడ‌ల దయ్యం ఏమిట‌ది?
In a dark house, what is the hairy demon? What is it?
150. పుట్టినపుడు పురుగు! పెరిగితే పువ్వుల రాజు?
At birth a worm; when grown, the king of flowers. What is it?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top