WhatsApp Group
Join Now
51. ఆకాశంలో పాములు ఏంటవి?
What are the snakes in the sky?
52. విత్తనం లేకుండా మొలిచేది?
What sprouts without a seed?
53. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు, జీవాలను వేటాడుతుంది ఏంటది?
In a forest without leaves and life, which creature hunts living beings?
54. వారు కాని వారు, ఏమి వారు?
They are not people, but what are they?
55. వీధిరాజుకు కొప్పుది కానీ జుట్టు లేదు, కళ్ళున్నాయి కానీ చూపులేదు ఏంటది?
For a street king, there is little hair though there are eyes, but no vision. What is it?
56. నూరుగురు అన్నా తమ్ముళ్లకు ఒకటే మొలతాడు?
Among a hundred siblings, only one sprouts. What is it?
57. ఆరు ఆమడల నుండి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది, విత్తులేని కూర ఏంటది?
When from six cloves a sprout emerges and is trimmed, what is the crop without seeds?
58. రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?
Every day its shape changes until it becomes a full void. What is it?
59. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు, చేతితో చల్లుతాం, నోటితో ఏరుతాం ఏమిటవి?
In a white field with black seeds, we cool with our hands and gather with our lips. What is it?
60. అన్నదమ్ములు ఇద్దరు, ఒకరు ఎంత దూరం పోతే, రెండవ వారు అంతే దూరం పోతారు?
Two siblings: as one goes further, so does the other. What is it?
61. ముక్కు మీదకెక్కు, ముదుర చెక్కుల నొక్కు, టక్కు నిక్కుల సొక్కు జారిందో పుటుక్కు ఏమిటది?
Climb on the nose, press on the dull wood—what falls like thread and ore?
62. రేట్లెంత పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వొచ్చేవి?
No matter how many rates increase, two always come for ten paise. What is it?
63. తోలు నలుపు, తింటే పులుపు, ఏంటో అది?
Black when raw, sour when eaten. What is it?
64. వాలు కాని వాలు, ఏమి వాలు?
Not walls, but what walls? What is it?
65. కుడితి తాగదు, మేత మెయ్యదు, కానీ కడివెడు పాలు ఇస్తుంది. ఏంటది?
It doesn’t drink from the side, doesn’t smear in the middle, but gives the hardest milk. What is it?
66. అన్నకు అందవు కాని తమ్ముడికి అందుతాయి?
Not given to the elder but bestowed upon the younger. What is it?
67. సన్నటి స్థంభం, ఎవ్వరూ ఎక్కలేరు, దిగలేరు ఏంటది?
A pillar so thin, no one can climb or descend it. What is it?
68. మతము కాని మతము, ఏమి మతము?
Not religion, but what is it? What is it?
69. అగ్గిపెట్టెలో ఇద్దరు పోలీసులు ఏంటది?
In a burning container, who are the two policemen? What is it?
70. రంగము కాని రంగము, ఏమి రంగము?
Not color, but what color? What is it?
71. ఇంట్లో మొగ్గ బయటకొస్తే పువ్వు?
When a sprout comes out of the house, it is a flower. What is it?
72. మేమిద్దరం మిమ్మల్ని మోస్తాము, మీ అవసరము తీరాక మూలన పడుకుంటాము?
We all carry you, and when your need is met, we lie down at your root. What is it?
73. కాళ్ళున్నా పాదాలే లేనిది ఏంటది?
Even with legs, it lacks feet. What is it?
74. రాయి కాని రాయి, ఏమి రాయి?
Not stone, but what stone? What is it?
75. చక్కనమ్మ చిక్కినా అందంగా ఉంటుంది?
Even when bound tightly, it remains beautiful. What is it?
76. బంగారు బిడ్డలు, వెచ్చని దుస్తులు, గుర్రపు వెంట్రుకలు?
Golden children, warm clothes, and horse-like hair. What is it?
77. పచ్చని పాముకు తెల్లని చారలు?
For the green snake, white drapes. What is it?
78. రణము కాని రణము, ఏమి రణము?
Not a battle, but what battle? What is it?
79. నాలుగు కర్రల మధ్య నల్లరాయి?
In between four struggles, what is black? What is it?
80. మనిషి మనిషి మధ్య రథ సారథి నేను, నేను లేకుంటే ప్రపంచమే లేదు?
I am the charioteer among men; without me, the world ceases. What is it?
81. చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ?
What fruit on a tree shouts like a fruit when pounded? What is it?
82. పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?
Free for children, a prize for adults, unique for youth, and loved by all. What is it?
83. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్క లాడింది.
Born in the forest, grown in the forest, reached our home and was sold. What is it?
84. కర్రలతో అతి చిన్న కర్ర?
The tiniest of all struggles. What is it?
85. ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కాని “అమ్మా!” అని నన్నెవరు పిలవరు, ఏం చేయాలన్నా, ఏమి పొందాలన్నా, నాలోనే ఎటూ పోవాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా నా మీదే..నేనెవర్ని?
Everyone in the world is my child, yet no one calls me “Mother”; whatever you do or obtain, you always depend on me. What is it?
86. మనదొకటి తడవదు, ఎండదు, ఆరదు?
It never gets wet, never dries, nor is it soaked. What is it?
87. తెల్లటి శనగలలో ఒకటేరాయి, చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం ఏంటది?
In a white field of lentils, one is picked, cooled by the hand and gathered by the mouth. What is it?
88. పట్టు సంచిలో బంగారు గుడ్లు?
Golden eggs in a pouch. What is it?
89. రాజుగారి తోటలో రోజాపూలు చూచేవారేగాని, లెక్కవేసేవారు కాదు ఏమిటవి?
In the king’s garden, those who see the day’s flowers are not the ones who count. What is it?
90. అన్నం పెడితే ఎగురదు, పెట్టకపోతే ఎగురుతుంది?
When food is set, it does not fly; when not set, it flies. What is it?
91. జీడివారి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు, వయసులో కులికే, వయ్యారి వైశాఖమాసంలో వస్తుంది.
The eggs of the pigeon, played by sparrows, ripen in the month of Vaishakha. What is it?
92. చీకటి ఇంటిలో జడల దయ్యం ఏమిటది?
In a dark house, what is the hairy demon? What is it?
93. కిరు కిరు తలుపులు, కిటారు తలుపులు, వెయ్యంగ వెయ్యస్తవి గాని, తియ్యంగా తియ్యరావు ఏంటవి?
Small doors, little doors, arranged neatly but not sweet. What is it?
94. నగలు కాని నగలు, ఏమి నగలు?
Not cities, but what cities? What is it?
95. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్క లాడింది.
Born in the forest, grown in the forest, came to our home and was sold. What is it?
96. నరుడు కాని నరుడు, ఏమి నరుడు?
Not a man, but what man? What is it?
97. పొంగ బోడది, రాంగ జుట్టుది ఏంటది?
What swells and has a tuft of hair? What is it?
98. చెయ్యని కుండ! పోయని నీరు!!?
An unused pot! Water that does not flow. What is it?
99. చీకటింట్లో జడల దయ్యం ఏమిటది?
In a dark house, what is the hairy demon? What is it?
100. చాచుకొని, సావిట్లో పడుకునే ముసలమ్మ, ముడుచుకొని మూల నిలబడింది?
Those who embrace and lie down in a sack, then fold and remain at the root. What is it?