TS SSC Hall Tickets 2025 Released Download Now – పరీక్షా టైమ్ టేబుల్ & Tips Inside!

WhatsApp Group Join Now

తెలంగాణ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (BSE) అధికారికంగా TS SSC Hall Tickets 2025 విడుదల చేసింది. ఇది 21 మార్చి నుండి 4 ఏప్రిల్ 2025 వరకు జరిగే 10th క్లాస్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్. ఈ పరీక్షలో పాల్గొనే 5 లక్షలకు పైగా విద్యార్థులు తమ Hall Tickets అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Telangana SSC Hall Tickets Download 2025
Ts SSC Hall Tickets Released download steps

Steps to Download Telangana SSC Hall Tickets 2025 :

  1. Click Here : Telangana SSC Hall Tickets 2025 Released Download Now
  2. Link ఓపెన్ చేసిన తర్వాత Regular Hall Ticket , పైన క్లిక్ చేయండి.
  3. మీ District మరియు School పేరును ఎంచుకోండి.
  4. మీ Name & Date of Birth ఎంటర్ చేయండి.
  5. Download Hall Ticket” బటన్‌పై క్లిక్ చేయండి.
  6. Hall Ticket ను డౌన్లోడ్ చేసి, అందులోని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి.
  7. పరీక్ష కోసం, మీ SSC Hall Ticket యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

Exam Details / పరీక్ష వివరాలు

TS SSC పరీక్షలు 21 మార్చి నుండి 4 ఏప్రిల్ 2025 వరకు జరగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 9:30 న పరీక్ష మొదలవుతుంది. పరీక్షా కేంద్రంలో ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి. హాల్ టికెట్‌లో మీ రోల్ నెంబర్, విద్యార్థి వివరాలు, ఫోటో, సంతకం, స్కూల్ వివరాలు, పరీక్షా కేంద్రం, పరీక్షా తేదీలు మరియు సమయాలు ఉంటాయి. పరీక్షకు వెళ్లే ముందు ఈ వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి మరియు అవసరమైతే స్కూల్ ఐడి కూడా తీసుకురావడం మర్చిపోకండి.

Telangana SSC 10 th class Exam Time Table 2025 :

DateSubject & PaperTimings
21/03/25First Language (Group-A)9:30 AM to 12:30 PM
First Language Part-I (Composite Course)9:30 AM to 12:30 PM
First Language Part-II (Composite Course)
22/03/25Second Language9:30 AM to 12:30 PM
24/03/25Third Language (English)9:30 AM to 12:30 PM
26/03/25Mathematics9:30 AM to 12:50 PM
28/03/25Science Part-I Physical Science9:30 AM to 11:00 PM
29/03/25Science Part-II Biological Science9:30 AM to 11:00 PM
02/04/25Social Studies9:30 AM to 12:50 PM
03/04/25OSSC Main Language Paper-I (Sanskrit & Arabic)9:30 AM to 12:30 PM
SSS Vocational Course (Theory)9:30 AM to 11:30 PM
04/04/25OSSC Main Language Paper -II (Sanskrit & Arabic )9:30 AM to 12:30 PM

Preparation Tips / పరీక్షా సూచనలు

పరీక్షకు సక్రమంగా సిద్ధం కావడం చాలా అవసరం. ఒక సక్రమమైన స్టడీ ప్లాన్ రూపొందించండి మరియు ప్రతి సబ్జెక్టుకు సమయం కేటాయించండి. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరికించి ప్రశ్నల pattern మరియు టైమ్ మేనేజ్‌మెంట్ మీద దృష్టి సారించండి. ముఖ్యమైన టాపిక్స్ – మాత్స్, సైన్స్, సోషియల్ స్టడీస్ వంటి సబ్జెక్టులపై మరింత ప్రాక్టీస్ చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి సరైన నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడి తగ్గించేందుకు యోగా లేదా లైట్ వ్యాయామాలు ఉపయోగపడతాయి.

For Queries Contact Details / సంప్రదింపు వివరాలు

ఎలాంటి సందేహాలు వున్నా లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ లో ఇబ్బందులు ఎదురైనా , క్రింది వివరాలు ఉపయోగించండి:

  • చిరునామా: Board of School Education, Chapel Road, Nampally, Hyderabad – 500001
  • ఫోన్: 040-23237343
  • ఇమెయిల్: info@bse.telangana.gov.ఇన్

విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను సక్రమంగా డౌన్లోడ్ చేసుకొని, పరీక్షా తేదీలు మరియు ఇతర ముఖ్యమైన వివరాలను ఖచ్చితంగా గమనించాలి. పరీక్షా రోజు ఆలస్యంగా వెళ్లకుండా 30 నిమిషాలు ముందే చేరడం మరియు హాల్ టికెట్‌తో పాటు స్కూల్ ఐడి తీసుకురావడం అవసరం. విజయవంతమైన పరీక్షలకు మీకు శుభాకాంక్షలు!

Also Read : AP SSC హాల్ టికెట్ 2025 విడుదల – ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top