PODUPU KATHALU IN TELUGU │ Page-1
21. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
22. చూసే వారు, కళ్లు లేవు; నవ్వితే పళ్లు నోరు లేదు, తంతే తన్నింది; కాలు లేదు ?
23. రసం కాని రసం, ఏమి రసం?
24. తన్ను తానే మింగి, మావమౌతుంది ?
25. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన?
26. తొడిమ లేని పండు, ఆకులేని పంట ?
27. మోదం కాని మోదం?
28. తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది.
29. నల్లకుక్కకు నాలుగు చెవులు ?
30. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?
31. కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
32.కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు?
33.రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?
34.రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?
35. రాజు నల్లన ప్రధాన పచ్చన, పాలు పుల్లన?
36. తెల్లకోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర
37. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?
38. తల్లి దయ్యం, పిల్ల పగడం.
39. రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్లు?
40. రాతలపుల సందున మెరుపుల గిన్నె.