PUBG Mobile Lite 0.28.0 కొత్త వెర్షన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ లైట్ వెర్షన్ సాధారణ మొబైల్స్‌లోనూ స్మూత్‌గా రన్ అవుతుందని అంచనా.

PUBG Mobile Lite గేమ్‌కి గత ఏడాది నుండి ఎటువంటి కొత్త అప్డేట్ రాలేదు. అందువల్ల, కొత్త Update కోసం యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది గేమ్ ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. ఇటీవలి Repports ప్రకారం, ఒక X యూజర్ PUBG Lite ని సంప్రదించి, “PUBG Lite కొత్త వెర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అడిగాడు.. దీనికి PUBG Mobile “X” హ్యాండిల్ నుంచి రిప్లై ఇస్తూ, త్వరలోనే PUBG Liteకి కొత్త అప్డేట్ గురించి అప్డేట్ ఇస్తామని తెలిపింది. అయితే, అది 0.28.0 వెర్షనేనని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు.
PUBG Lite కమ్యూనిటీ, ఈ ఏడాది తర్వాతి Update కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది. Rumors ప్రకారం, PUBG Mobile Liteకి కొత్త వెర్షన్ 0.28.0 రాబోతుందని భావిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన అప్డేట్‌లను అనుసరించి, ఈ కొత్త వెర్షన్ 2025 మొదటి మూడు నెలల లోపు విడుదలయ్యే అవకాశం ఉంది.. ఈ అప్డేట్ కొత్త ఫీచర్లు, వెపన్స్, వాహనాలు, మరియు మరింత న్యూ ఎలిమెంట్స్‌తో గేమ్‌ను మరింత ఆకర్షణీయంగా చేయవచ్చని అంచనా.
PUBG MOBILE LITE New Maps (కొత్త మ్యాప్స్)
PUBG Lite 0.28.0 వెర్షన్‌లో కొత్త మ్యాప్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి వివిధ పరిసరాలను, నగరాలను, మరియు పర్వత ప్రాంతాలను చూపిస్తాయి. Players ఈ కొత్త ప్రదేశాలను అన్వేషించి, కొత్త యుద్ధ వ్యూహాలను అమలు చేయడానికి ఇది సహాయపడుతుంది.
Improved Graphics (మెరుగైన గ్రాఫిక్స్)
లైట్ వెర్షన్ అయినప్పటికీ, ఈ కొత్త అప్డేట్‌లో గ్రాఫిక్స్ మెరుగుదల చేర్చవచ్చని భావిస్తున్నారు.. ఇది మరింత ఎక్కువ User లను ఆకర్షిస్తుంది అని అంచనా. .
New Weapons and Vehicles ( కొత్త వెపన్స్ మరియు వాహనాలు)
ఈ లైట్ వెర్షన్లో కొత్త Weapons,Vehicles చేర్చే అవకాశం ఉంది. దీంతో ప్లేయర్స్‌కు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి, గేమ్‌లో Limited Weapons,Vehicles మాత్రమే ఉన్నాయి.

Bug Fixes
గేమ్‌లో ఉన్న తప్పుడు బగ్స్, గ్లిచెస్‌ను ఈ అప్డేట్‌లో సరిచేస్తారని చెబుతున్నారు. దీనివల్ల గేమ్ మరింత స్థిరంగా మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రన్ అవుతుంది.
- PUBG Lite మెయిన్ వెబ్‌సైట్‌కి వెళ్లండి: PUBG Lite 0.28.0 Apk
- కొత్త వెర్షన్ APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.
- ఇప్పటికే గేమ్ ఉన్న యూజర్స్ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ ద్వారా అప్డేట్ బటన్ క్లిక్ చేస్తే చాలు.
PUBG Mobile Lite 0.28.0 వెర్షన్‌కు సంబంధించిన Release Date ఇంకా ఇవ్వకా పోయినా, త్వరలోనే కొత్త అప్డేట్ రానునది అని Confirm చేశారు. కొత్త ఫీచర్స్, గేమ్‌మోడ్, గ్రాఫిక్స్‌తో మరింత ఉత్సాహం పొందండి!
Also Read : మార్కెట్ లోకి Samsung Galaxy S25 ULTRA విడుదల ధర, డిజైన్, కెమెరా,ఫీచర్స్ అదిరిపోయాయి వెంటనే చూడండి