కాస్టర్ ఆయిల్ ప్రయోజానాలు
చర్మానికి అందం
ఒకసారి రాస్తే, పొడిబారిన చర్మం మృదువుగా మారిపోతుంది!
యవ్వనాన్ని కాపాడే రహస్యం!
రోజూ రాత్రి నిద్రకు ముందు కొద్దిగా ఆముదం నూనె మర్దన చేయండి, ముడతలు తగ్గిపోతాయి.
మొటిమల సమస్య? ఇక టెన్షన్ లేదు!
బాక్టీరియాను దూరం చేసి, మొటిమల్ని క్రమంగా తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
చర్మంపై మచ్చలు? మాయం అవుతాయి!
రోజూ మచ్చలపై తక్కువ మొత్తంలో నూనె రాస్తే, చర్మం స్పష్టంగా మెరిసిపోతుంది.
పెదవులకు సహజ మాయిశ్చరైజర్
పొడిబారిన పెదవులపై కొద్దిగా నూనె రాస్తే, అందమైన నర్మత కలిగిన లిప్స్ మీ సొంతం.
మరిన్ని తెలుసుకోడానికి
Learn more