ISRO 100వ శాటిలైట్ ప్రయోగం: శ్రీహరికోట నుండి నావిగేషన్ శాటిలైట్ NVS-02 విజయవంతంగా లాంచ్

WhatsApp Group Join Now

2025 జనవరి 29న ఉదయం 6:23 గంటలకు, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన 100వ రాకెట్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగంలో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV-F15) ద్వారా NVS-02 నావిగేషన్ శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టారు. దీని వల్ల భారతీయ ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ వ్యవస్థ (IRNSS) లేదా నావిక్ మరింత బలోపేతం అవుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top